భరత్ పై ప్రశంసలు కురిపించిన ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్

ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భరత్ పై ప్రశంసలు కురిపించారు.

Arun Chilukuri
Published on: 24 Sept 2025 4:06 PM IST
భరత్ పై ప్రశంసలు కురిపించిన ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్
X

ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భరత్ పై ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజులో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అన్నారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రభావం గణనీయంగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. సాంకేతిక ప్రగతి, యువ జనాభా శక్తి భావిష్యత్తులో భారత్ స్థానాన్ని మరింత బలపరుస్తుందన్నారు. రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించడం, ప్రపంచ శాంతి భద్రతా అంశాల్లో కీలక పాత్ర పోషించడం భారత్ ప్రత్యేకత అని ఫిన్లాండ్ ప్రధాని కొనియడారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story