కరేబియన్‌ దీవుల్లో భారీ భూకంపం

కరేబియన్‌ దీవుల్లో భారీ భూకంపం
x
కరేబియన్‌ దీవుల్లో భారీ భూకంపం
Highlights

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. సముద్రంలో 10 కిలోమీటర్ల అడుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. జమైకా, క్యూబా,...

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. సముద్రంలో 10 కిలోమీటర్ల అడుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. జమైకా, క్యూబా, కేమన్‌ దీవుల మధ్య భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే, అంతర్జాతీయ సునామీ కేంద్రం క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. సముద్ర తీర ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల వరకు సునామీ అలలు వస్తున్నాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. క్యూబా, హోండూరస్‌, మెక్సికో, కేమన్‌ దీవులు, బెలిజ్‌, జమైకాలోని పలు ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు.. సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories