బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి, ఎనిమిది మందికి గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి, ఎనిమిది మందికి గాయాలు
x

బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి, ఎనిమిది మందికి గాయాలు

Highlights

బంగ్లాదేశ్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఢాకాలో ఓ వస్త్ర కార్మాగారంలోని రెండు భవనాల్లో ఒక్కసారిగా మటలు చెలరేగాయి.

బంగ్లాదేశ్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఢాకాలో ఓ వస్త్ర కార్మాగారంలోని రెండు భవనాల్లో ఒక్కసారిగా మటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మటలను అదుపులోకి తెచ్చారు. విషవాయువులు పీల్చడం వల్ల 16 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories