పేపర్‌ బాటిల్స్‌ వాడేందుకు సిద్ధమవుతున్న కోకాకోలా

పేపర్‌ బాటిల్స్‌ వాడేందుకు సిద్ధమవుతున్న కోకాకోలా
x
Highlights

ప్రపంచాన్ని ప్లాస్టిక్‌తో కలుషితం చేస్తున్న కోకోకోలా కంపెనీ ఇకపై పేపర్‌ బాటిల్స్‌ వాడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కోకోకోలా, పెప్సీ, నెస్లీ కంపెనీలు...

ప్రపంచాన్ని ప్లాస్టిక్‌తో కలుషితం చేస్తున్న కోకోకోలా కంపెనీ ఇకపై పేపర్‌ బాటిల్స్‌ వాడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కోకోకోలా, పెప్సీ, నెస్లీ కంపెనీలు అత్యంత కాలుష్యకారక పరిశ్రమలుగా గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలింది. రోడ్లు, బీచ్‌లు, పార్కులు ఇలా ఎక్కడ చూసినా ఈ కంపెనీల ప్లాస్టిక్‌ సీసాలే కనిపిస్తున్నాయి. వీటికి విరుగుడుగా పేపర్‌ బాటిల్స్‌ వినియోగించాలని కోకోకోలా నిర్ణయించింది. ప్రస్తుతం వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. డానిష్‌కి చెందిన ఒక స్టార్టప్‌ కంపెనీ వీటిని తయారు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories