Top
logo

భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు

భారీ సంస్కరణల దిశగా జో బైడెన్ అడుగులు
X
Highlights

*అమెరికన్ల కోసం కరోనా రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటన *హెచ్‌4 వీసా విషయంలోనూ సడలింపులు

అమెరికా 46వ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ భారీ సంస్కరణ దిశగా అడుగులేస్తున్నారు జో బైడెన్. ఇందులో భాగంగా అమెరికన్ల కోసం కరోనా రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటించారు. అంతేకాకుండా హెచ్1బీ వీసాదారులకు, వలస దారులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్‌4 వీసా విషయంలో సడలింపులు ఇచ్చారు. దీనిద్వారా హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు. ఇలా ట్రంప్ హయాంలో తీసుకున్న ఒక్కో వివాదాస్పద నిర్ణయాలను మారుస్తూ బైడెన్ సంస్కరణలకు తెర తీశారు. బైడెన్ నిర్ణయంపై అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Web TitleBiden not willing to settle for Covid-relief package
Next Story