Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన

Amazon Founder Jeff Bezos Announces $100 Million Courage and Civility Award
x

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన

Highlights

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన తరువాత మరో సంచలన ప్రకటన చేశారు.

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన తరువాత మరో సంచలన ప్రకటన చేశారు. కరేజ్ అండ్ సివిలిటీ పేరుతో 100 మిలియన్ డాలర్ల అవార్డును మానవజాతి సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఇచ్చేందుకు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. సుమారు 746 కోట్ల రూపాయల విలువైన ఈ అవార్డును అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్, ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్‌కు ప్రధానం చేసారు. ఈ అవార్డుల ద్వారా వస్తున్న సొమ్మును వారిద్దరూ కావాలంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చని బెజోస్ వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను ఇస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories