Earth First Photo: భూమి తొలి చిత్రానికి 75 ఏండ్లు

X
భూమి తొలి చిత్రానికి 75 ఏండ్లు(ఫైల్ ఫోటో)
Highlights
*1946 అక్టోబర్ 24న భూమి బ్లాక్ అండ్ వైట్ ఫోటో *తొలిసారి భూమి ఫోటోను తీసిన జర్మనీకి చెందిన నాజీ రాకెట్ వీ-2
Shilpa26 Oct 2021 3:15 AM GMT
Earth First Photo: భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం. అయితే, భూమి గోళాకారంగా ఉన్నట్టు రుజువుచేసే మొట్టమొదటి ఫొటోను సరిగ్గా 75 ఏండ్ల క్రితం తీశారు. జర్మనీకి చెందిన నాజీ రాకెట్ వీ-2 భూమికి 105 కిలోమీటర్ల ఎత్తుపై నుంచి 1946 అక్టోబర్ 24న భూమి బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని తీసింది.
రోదసిలో నుంచి భూమి ఫొటోను తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ దాదాపు 9 లక్షలకు పైగా భూగ్రహ చిత్రాలు తీసినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని తీయడం అప్పట్లో పెద్ద సంచలనం.
Web Title75 Years for First Photo of Earth Taken by Rocket V-2 from Germany
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMTSeediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
29 May 2022 10:00 AM GMTపెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు
29 May 2022 9:40 AM GMTPakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా...
29 May 2022 9:06 AM GMTNepal: నేపాల్‌లో కూలిన విమానం
29 May 2022 8:50 AM GMT