Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి

Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 11:26 AM IST
Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి
X

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి

Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది.

ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కూడా కనిపించింది. అక్కడ కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. (ప్రస్తుతానికి) ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన వివరాలు తెలియలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story