Harish Rao: సిద్దిపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: రాష్ట్రప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
Harish Rao: సిద్దిపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సిద్ధిపేటలో ఘనంగా నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్‌రావు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు.
Next Story