Hanamkonda: హన్మకొండ కపిల్‌ హోమ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Hanamkonda: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రెసిడెంట్ కృష్ణమోహన్‌

Shekhar G
Published on: 15 Aug 2023 10:42 AM IST
Independence Day Celebrations At Hanamkonda Kapil Homes
X

Hanamkonda: హన్మకొండ కపిల్‌ హోమ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Hanamkonda: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హన్మకొండలోని కపిల్ హోమ్స్‌లో ఘనంగా జరిగాయి. కపిల్ గ్రూప్స్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర్యోత్సవ సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కృష్ణమోహన్ ఆకాంక్షించారు.

Shekhar G

Shekhar G

Next Story