CM KCR: హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR: విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించాం

Shekhar G
Published on: 15 Aug 2023 1:43 PM IST
CM KCR Unveiled The National Flag In Golconda Fort
X

CM KCR: హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR: గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతికాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. గత ప్రభుత్వాల చేతిలో తెలంగాణ చితికిపోయిందని..తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించామని సీఎం కేసీఆర్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story