CM Jagan: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
CM Jagan: రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన
CM Jagan: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
CM Jagan: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై సీఎం పరేడ్‌ను పరిశీలించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. 13 అభివృద్ధి శకటాల పేరుతో ఏర్పాటు చేసిన ఈ శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
Next Story




