Modi: ఢిల్లీ ఎర్రకోటలో 77వ స్వాతంత్ర్య వేడుకలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

Modi: మణిపూర్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాం

Shekhar G
Published on: 15 Aug 2023 8:52 AM IST
77th Independence Day Celebrations At Delhi Red Fort
X

Modi: ఢిల్లీ ఎర్రకోటలో 77వ స్వాతంత్ర్య వేడుకలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

Modi: మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ మణిపూర్‌కు దేశం అండగా ఉందన్నారు. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాని ప్రధాని మోడీ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story