మహిళల భూ చట్టాలు, సమస్యల పరిష్కారాలపై.. నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ

Womens Land Rights Explained By Sunil Kumar
x

సునీల్ కుమార్

Highlights

Sunil Kumar: వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో కీలకం.

Sunil Kumar: వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో కీలకం. కానీ మహిళల పేరు మీద ఉన్న భూములు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాలు, ఈ మధ్యకాలంలో వచ్చిన అధ్యయనల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 10 శాతం లోపు మాత్రమే భూ యజమానులుగా మహిళలు కొనసాగుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఉన్న కొద్దిపాటి భూములు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల భూమి హక్కులకు సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి.? భూ సమస్యల పరిష్కార మార్గాలేమిటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories