అటవీ భూమి హక్కుల పత్రాలు పొందడం ఎలా ?

అటవీ భూమి హక్కుల పత్రాలు పొందడం ఎలా ?
x
Highlights

భూ ఆక్రమణ నిషేధ చట్టం...పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలకి గురైన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను కాపాడడంతో పాటు నిజమైన హక్కుదారులను గుర్తించడం...

భూ ఆక్రమణ నిషేధ చట్టం...పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలకి గురైన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను కాపాడడంతో పాటు నిజమైన హక్కుదారులను గుర్తించడం ద్వారా వారికి తగిన న్యాయ సహాయం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో భూములు, స్థలాల వంటిని ఆక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? ఈ చట్టంలోని కీలక అంశాలు ఏంటి?

పలు సందర్భాల్లో ఇచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం ఏపీలో 1954, తెలంగాణలో 1958 కంటే ముందు రిజిష్టరైన అసైండ్ భూములను అమ్ముకునే అవకాశమున్నప్పటికీ కొన్ని సంధర్బాల్లో P.O.T చట్టం ప్రకారం నోటీసులు జారీ అవుతున్న పరిస్థితి, ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి అప్పీలు చేసుకోవాల్సిన అధికారులేవరు?వాటి నిర్ధారణ ఎలా చేసుకోవాలి? అటవీ భూములను సాగు చేయడం, అటవీ వనరులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అటవీ చట్టం ప్రకారం నేరం. కానీ 2006లో అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అటవీ సంపద, పోడు భూములపై హక్కులు కల్పిస్తూ...అటవీ హక్కుల చట్టం రూపొందించారు. మరి ఈ చట్ట ప్రకారం అటవీ భూములు సాగు చేసుకునేందుకు హక్కు పత్రాలు పొందే విధానం ఎలా ? అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు? ఆ వివరాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Show Full Article
Print Article
Next Story
More Stories