ఎల్.ఆర్.ఎస్ పై చార్జీలు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం

ఎల్.ఆర్.ఎస్ పై చార్జీలు తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

ఎల్.ఆర్.ఎస్ కొంత‌కాలంగా తెలంగాణ వ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న పేరు. మ‌ధ్య త‌ర‌గ‌తి నుండి దిగువ మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌లు ఏ ఇద్దరు క‌లిసినా దీని గురించే...

ఎల్.ఆర్.ఎస్ కొంత‌కాలంగా తెలంగాణ వ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న పేరు. మ‌ధ్య త‌ర‌గ‌తి నుండి దిగువ మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌లు ఏ ఇద్దరు క‌లిసినా దీని గురించే చర్చ, అయితే తాజాగా మళ్లీ ఎల్.ఆర్.ఎస్ చార్జీలు తగ్గించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తగ్గించిన చార్జీల వివారాలు, సవరించిన జీవోల లోని పూర్తి సమాచారం నిపుణులు సునిల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..Show Full Article
Print Article
Next Story
More Stories