ఆంధ్రప్రదేశ్ లో భూ సమగ్ర సర్వే

ఆంధ్రప్రదేశ్ లో భూ సమగ్ర సర్వే
x
Highlights

సమగ్ర భూ సర్వే కసరత్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైతుల భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే కీలకమని అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇది వరకే ఏర్పడ్డ...

సమగ్ర భూ సర్వే కసరత్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైతుల భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే కీలకమని అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇది వరకే ఏర్పడ్డ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది ? ఈ నేపథ్యంలో రైతులు తమ భూ హక్కులు కాపాడుకోవడానికి ఏం చేయాలి ? ఆ వివరాలు నిపుణులు సునిల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..Show Full Article
Print Article
Next Story
More Stories