భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా ?

భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా ?
x
సునీల్ కుమార్
Highlights

చాలా మంది రైతులు, ప్రజలు ఎప్పుడైనా భూమి వివాదాలు ఏర్పడ్డప్పుడు వాటి పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకి వెళుతుంటారు, కానీ అక్కడ "ఇచ్చట సివిల్ కేసులు...

చాలా మంది రైతులు, ప్రజలు ఎప్పుడైనా భూమి వివాదాలు ఏర్పడ్డప్పుడు వాటి పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకి వెళుతుంటారు, కానీ అక్కడ "ఇచ్చట సివిల్ కేసులు పరిష్కరించబడవు" అనే సందేశం రాసి ఉంటుంది. దీని మీద చాల మందికి అవగాహన లేదు కానీ భూసమస్యల్లో, వివాదాల్లోనూ పోలీసులు కొన్ని సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకునే వీలుగా పరిమితులతో కూడిన కొన్ని చట్టాలున్నాయి. ఆ చట్టాల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరాలు అందిస్తారు.

భూతగాదాల్లో సత్వర పరిష్కారం కోసం పోలీసులని ఆశ్రయించేవాళ్ళు చాల మందే ఉన్నారు, కానీ అసలు ఈ భూవివాదాల్లో పోలిస్ శాఖను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం పై అవగహన చాల అవసరం. భూచట్ట ప్రకారం ఎలాంటి సమయంలో పోలీసులను ఆశ్రయించాలి? భూవివాదాల్లో నేరాలు జరిగితే పోలీసు శాఖ పరిధిలో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? భూవివాదాల్లో పోలీసులు ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యొద్దు అనే అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories