మెళకువలతో తమలపాకుల సాగులో లాభాలు

Betel Leaf: భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం తమలపాకులు పోషిస్తాయి.

Arun Chilukuri
Published on: 7 Feb 2022 5:37 PM IST
Farmers Success story of Betel Leaf Farming
X

మెళకువలతో తమలపాకుల సాగులో లాభాలు

Betel Leaf: భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం తమలపాకులు పోషిస్తాయి. ఆ తమలపాకులనే తమ జీవనోపాధిగా మలుచుకున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేటకు చెందిన 30 మంది రైతులు. ఏళ్లుగా తమలపాకులను సాగుచేస్తూ మంచి ఫలితాలను పోందుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా తమలపాకుల దిగుబడిని పొందుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ఈ క్రమంలో తమలపాకుల సాగు పద్ధతులు, పెంపకంలో పాటించాల్సిన మెళకువలు, మార్కెటింగ్ చేసుకునే విధానాలు, పంట అమ్మకం ద్వారా రైతుకు వచ్చే ఆదాయంపై స్వానుభవం ద్వారా రైతులు సలహాలు, సూచనలను అందిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story