Pollution Today: మన గాలి స్వచ్చత ఎలావుంది?

స్వచ్చమైన గాలి ఆరోగ్యానికి అవసరం. అయితే, పట్టణ ప్రాంతాల్లో స్వచ్చమైన గాలి దొరకడం గగనమైపోతోంది. మన నగరాల్లో ఎప్పటికప్పుడు వాతావరణం కాలుష్యం బారిన పడి స్వచ్చమైన గాలిని మనం పొందేందుకు ఇబ్బంది పడుతున్నాం. కచ్చితంగా బయట తిరగాల్సిన పరిస్థితి లో మన నగరంలో ఈ రోజు గాలి స్వచ్చత ఎంత ఉందో తెల్సుకోవడం అవసరమే. అందుకే.. మీకోసం..

K V D Varma
Updated on: 19 Sept 2019 12:44 PM IST
Pollution Today: మన గాలి స్వచ్చత ఎలావుంది?
X

ఈరోజు ఉదయం 11 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎలా ఉందో పరిశీలిస్తే..

తెలుగు రాష్ట్రాల్లో 11 గంటల సమయానికి CPCB - India Central Pollution Control Board వెబ్ సైట్ లో అనిదించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ లో కొద్దిగా వాతావరణం కలుషితం గా ఉంది. విశాఖపట్నం లో కూడా అదే పరిస్థతి ఉంది. అయితే, రాజమండ్రిలో వాతావరణం చాలా బావుంది. ఇక్కడ AQI అల్పంగా 13 గా నమోదు అయింది. (వాతావరణ కాలుష్యాన్ని AQI పాయింట్ల లో పేర్కొంటారు (AQI-Air Quality Index)

హైదరాబాద్..

యూఎస్ కాన్సులేట్ ప్రాంతంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 82 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు.

సనత్ నగర్ ప్రాంతంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 104 గా నమోదు అయింది. అంటే కాలుష్యం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సున్నితమైన ఆరోగ్యసంస్యలు ఉన్నవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 102 గా నమోదు అయింది. అంటే కాలుష్యం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సున్నితమైన ఆరోగ్యసంస్యలు ఉన్నవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

పటాన్ చెరు ప్రాంతంలో 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 104 గా నమోదు అయింది. అంటే కాలుష్యం కొద్దిగా ఎక్కువగానే ఉంది. సున్నితమైన ఆరోగ్యసంస్యలు ఉన్నవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

విశాఖపట్నంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 61 గా నమోదు అయింది. అంటే కాలుష్యం ఓ మోస్తరుగా ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వారికి ఈ కాలుష్యం తొ ఇబ్బందులు తలేత్త వచ్చు.

రాజమండ్రిలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 13 గా నమోదు అయింది. అంటే ఇక్కడ స్వచ్చమైన వాతావరణం ఉందన్నమాట.




K V D Varma

K V D Varma

Next Story