DRDO Notification 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

DRDO Notification 2020: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
x
Highlights

DRDO Notification 2020 | బీటెక్, డిప్లొమా లాంటి కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికీ శుభవార్త.

DRDO Notification 2020 | బీటెక్, డిప్లొమా లాంటి కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికీ శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ టెక్నీషియన్, అప్రెంటీస్, అప్రెంటీస్ పోస్టుల్నిభర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జరీ చేసింది. మొత్తం 15 పోస్టులున్నాయి. డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DFRL కోసం ఈ ఖాళీగా ఉన్న 5 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 14 అక్టోబర్ 2020 చివరి తేదీగా నిర్ణయించింది.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్ https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అంతే కాదు, [email protected] ఇమెయిల్ఐ డీకి చివరి తేదీ లోగా అభ్యర్ధులు ధరకస్తులు పంపవలసి ఉంటుంది. అదే విదంగా అభ్యర్థులు తప్పనిసరిగా https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి అని తెలిపింది.

మొత్తం ఖాళీల సంఖ్య : 15

♦ టెక్నీషియన్ అప్రెంటీస్ : 12

♦ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 3

♦ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ లేదా కేటరింగ్ టెక్నాలజీ : 4

♦ బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ : 2

♦ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 1

♦ డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేషన్ : 1

♦ డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ : 1

♦ డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ : 1

♦ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ : 1

♦ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ : 1

♦ డిప్లొమా ఇన్ బేకింగ్ టెక్నాలజీ :1

♦ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ లేదా ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ : 1

♦ బీఎస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ లేదా బీటెక్ ఇన్ ఫుడ్ టెక్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ : 1

ముఖ్యమైన తేదీలు..

♦దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 14

♦ వాక్ ఇన్ ఇంటర్వ్యూ : 2020 నవంబర్ 13

♦ విద్యార్హత : 2017, 2018, 2019 సంవత్సరాల్లో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా పాసైనవారు మాత్రమే అప్లై చేయాలి.

స్టైపెండ్ : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.9000,

డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.8000.

Show Full Article
Print Article
Next Story
More Stories