నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

S. Srikanth
Published on: 3 Jun 2020 2:10 PM IST
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్‌ 13 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్, పోస్టులను భర్తీ చేయనుంది. టెస్టింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ సిస్టమ్స్, డిజైన్, డెవలప్‌మెంట్, సబ్ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవటానికి 6 జులై 2020 సిగివారి తేదీ గా నిర్ణయించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు కొరకు https://www.nal.res.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

CSIR NAL నోటిఫికేషన్ వివరాలు :

మొత్తం ఖాళీలు : 13

సైంటిస్ట్ : 3

సీనియర్ సైంటిస్ట్ : 10

విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి

వయోపరిమితి:

సైంటిస్ట్ పోస్టుకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ 37 ఏళ్లు

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Controller of Administration,

CSIR-National Aerospace Laboratories,

Post Bag No. 1779,

HAL Airport Road,

Kodihalli, Bengaluru – 560 017

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

S. Srikanth

S. Srikanth

Next Story