TSPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

TSPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Arun Chilukuri
Updated on: 1 Dec 2022 5:09 PM IST
TSPSC Released Group 4 Notification
X

TSPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Group 4 Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌ అండ్‌ వార్డ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story