TSPSC Group-4: గ్రూప్‌-4 పరీక్ష తేదీ ఖరారు..!

TSPSC Group 4 Exam Date Confirmed
x

TSPSC Group-4: గ్రూప్‌-4 పరీక్ష తేదీ ఖరారు..!

Highlights

TSPSC Group-4: గ్రూప్‌-4 పరీక్ష తేదీ ఖరారు..!

TSPSC: గ్రూప్‌-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. జులై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్‌ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8 వేలకు పైగా ఉద్యోగాల కోసం ఈ గ్రూప్‌-4 పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌-4 పరీక్షకు ఇప్పటికే 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories