TS TET Notification 2023: తెలంగాణ ‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల..ముఖ్యమైన తేదీలు ఇవే..

TS TET Notification: తెలంగాణ ‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల

Jyothi
Updated on: 11 Jun 2024 7:11 PM IST
TS TET Notification 2023 Released Check Details Here
X

TS TET Notification: తెలంగాణ ‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల

TS TET Notification: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 27న వెల్లడించనున్నారు. అయితే, టెట్ పరీక్షకోసం రేపటి (బుధవారం) నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ధరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్ -1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్ -2తో పాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.

దరఖాస్తులు ప్రారంభం : ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు.

రాత పరీక్ష : సెప్టెంబర్ 15

పేపర్ -1 : ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.

పేపర్ -2 : మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.

పరీక్ష ఫీజు : రూ. 400

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో (వెబ్‌సైట్‌)

Jyothi

Jyothi

Next Story