Breaking News: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. కానిస్టేబుల్ ఎగ్జామ్ వాయిదా..

TS Constable: తెలంగాణలో కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 8 Aug 2022 5:55 PM IST
TS Police Constable Prelims Exam Date Changed
X

Breaking News: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. రాత పరీక్ష తేదీ మార్పు..

TS Constable: తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ వారం రోజుల పాటు వాయిదా ప‌డింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్టు పేర్కొంది. ఈ నెల 18వ తేదీ నుంచి అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డు సూచించింది. సాంకేతిక కార‌ణాల‌తోనే పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్‌ను వారం రోజుల పాటు రీషెడ్యూల్ చేస్తున్న‌ట్లు తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story