TS EAMCET: ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results Will Release Today
x

TS EAMCET: ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Highlights

TS EAMCET: ఫలితాలను విడుదలచేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9:30 గంటలకు ఎంసెట్ ఫలితాలను JNTUలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ , ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి కూడా ఫలితాలను విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories