తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Arun Chilukuri
Updated on: 25 Jun 2022 8:45 PM IST
TS EAMCET Hall Ticket 2022 Released
X

తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో జులై 14 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ హాల్‌టికెట్లు విడుదలచేశారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి :

1)ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి.

2)ఎంసెట్ వెబ్‌సైట్ హోం పేజీలో 'హాల్ టికెట్ డౌన్‌లోడ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3)అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.

4)అంతే.. స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.

5)హాల్ టికెట్‌పై మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.

6)హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story