TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల..

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Arun Chilukuri
Updated on: 12 Aug 2022 12:45 PM IST
TS Eamcet 2022 Results Released
X

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల..

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story