TS SSC Results 2024: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి

TS SSC Results 2024: ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి

Shashank Gullapelli
Published on: 30 April 2024 11:23 AM IST
Telangana Tenth Results Released
X

TS SSC Results 2024: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల

TS SSC Results 2024: నేడు తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్‌ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు సుమారు 4లక్షల93 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story