logo
Education

Umar Jalil: జూన్ 20 లోపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఏ ప్రశ్నకు సమాధానం రాసిన పరిగణనలోకి తీసుకుంటాం..

Telangana Intermediate Results To Be Announced Before June 20
X

Umar Jalil: జూన్ 20 లోపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఏ ప్రశ్నకు సమాధానం రాసిన పరిగణనలోకి తీసుకుంటాం..

Highlights

Umar Jalil: ఈ సారి ఇంటర్ పరీక్షల్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగాయన్నారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్‌ జలీల్.

Umar Jalil: ఈ సారి ఇంటర్ పరీక్షల్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగాయన్నారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్‌ జలీల్. పొరపాట్లను వెంటనే సరిదిద్దామని, వచ్చే పరీక్షల్లో మిస్టేక్స్ లేకుండా చూస్తామన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో వేర్వేరు ప్రశ్నలు వచ్చిన చోట ఏ ప్రశ్నకు సమాధానం రాసిన పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రాల్లో పేపర్ మూల్యంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. 15 వేల మంది పేపర్ వాల్యుయేషన్‌లో పాల్గొంటున్నారని, జూన్ 20 లోపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.


Web TitleTelangana Intermediate Results To Be Announced Before June 20
Next Story