Telangana: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు

Telangana Government Is Working To Fill Teacher Posts
x

Telangana: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు

Highlights

Telangana: వారం పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్!

Telangana: తెలంగాణలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. 11వేలకు పైగా టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. నవంబర్‌లోపు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది విద్యాశాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories