logo
కెరీర్ & ఉద్యోగాలు

Group-4 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Telangana Finance Department Green Signal to 9168 Group-4 Vacancies Recruitment
X

నిరుద్యోగులకు శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Highlights

నిరుద్యోగులకు శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

TSPSC Group-4 Notification: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీంతో త్వరలో రాష్ట్రంలో TSPSC ద్వారా మొత్తం 9వేల168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. నిరుద్యోగులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Web TitleTelangana Finance Department Green Signal to 9168 Group-4 Vacancies Recruitment
Next Story