TS SSC Results: ఈ రోజు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల

TS SSC Results: మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా

Dhatripriya
Published on: 10 May 2023 9:48 AM IST
Telangana 10th Class Results Will Release Today
X

TS SSC Results: ఈ రోజు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల 

TS SSC Results: కాసేపట్లో తెలంగాణ పదవ తరగతి పలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7 లక్షల39వేల493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Dhatripriya

Dhatripriya

Next Story