బీటెక్‌, డిప్లొమా విద్యార్థులకి సువర్ణవకాశం.. అస్సలు మిస్సవ్వొద్దు..!

SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 8:31 PM IST
Staff Selection Commission has Released a Notification for the Posts of Junior Engineer (JE)
X

బీటెక్‌, డిప్లొమా విద్యార్థులకి సువర్ణవకాశం.. అస్సలు మిస్సవ్వొద్దు..!

SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా పలు శాఖలలోని ఖాళీలని భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

1.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 12 ఆగస్టు 2022

2.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 02 సెప్టెంబర్ 2022

అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలని కచ్చితంగా కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము

1.జనరల్ & OBC – రూ.100/-

2.స్త్రీ/SC/ST/PH/మాజీ సైనికులు – రుసుము లేదు

జీతం

ఎంపికైన అభ్యర్థులకి రూ.35400 నుంచి 112400 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ

పేపర్ 1 – కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్

పేపర్ 2 – వ్యాసరూప రాత పరీక్ష

డాక్యుమెంట్ వెరిఫికేషన్

Arun Chilukuri

Arun Chilukuri

Next Story