Railway Jobs: నిరుద్యోగ యువతకు రైల్వేశాఖ తీపి కబురు

Railway Jobs: రైల్వేశాఖలో 4వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

Dhatripriya
Updated on: 9 Jan 2023 9:15 PM IST
Railway Sweet News for Unemployed Youth
X

Railway Jobs: నిరుద్యోగ యువతకు రైల్వేశాఖ తీపి కబురు

Railway Jobs: నిరుద్యోగ యువతకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. రైల్వేశాఖలో 4వేల పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్లు జారీ చేసింది. మెకానిక్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌‌ మెకానిక్‌, ఫిట్టర్‌, పెయింటర్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది.

Dhatripriya

Dhatripriya

Next Story