తెలంగాణలో వాయిదా పడ్డ గ్రూప్ -2 పరీక్షలు

Postponed Group-2 Exams in Telangana
x

తెలంగాణలో వాయిదా పడ్డ గ్రూప్ -2 పరీక్షలు 

Highlights

Group-2 Exams:జనవరి 6, 7 తేదీల్లో నిర్వాహించాల్సిన పరీక్షలు వాయిదా

Group-2 Exams: తెలంగాణలో మరోసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. జనవరి 6,7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు TSPSC పేర్కొంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ గ్రూప్ -2 పరీక్షలు తాజాగా మూడోసారి వాయిదా వేసింది. మొత్తం 783 గ్రూప్ -2 పోస్టుల కోసం 5.50 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిచేది త్వరలోనే ప్రకటిస్తామని TSPSC పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories