తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు.. గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం

Telangana Police Constable : తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు నిర్థారించారు.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 3:25 PM IST
Mistakes in Telangana Constable Preliminary Exams
X

తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు.. గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం 

Telangana Police Constable: తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు నిర్థారించారు. మొత్తం 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో సమస్యలను గుర్తించినట్లు తేలితే మార్కులు కలిపే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story