పది,ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు..!

Indigo Airlines Recruitment 2022: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే మహిళా పురుష అభ్యర్థులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు.

Arun Chilukuri
Published on: 17 Sept 2022 12:16 PM IST
Indigo Airlines Recruitment 2022 Various Posts Check for all Details
X

పది,ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు..!

Indigo Airlines Recruitment 2022: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే మహిళా పురుష అభ్యర్థులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వారైన పర్వాలేదు. 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్ చదివి ఉంటే చాలు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.goindigo.in/ ఓపెన్‌ చేసి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

దరఖాస్తు తేదీ 12/09/2022

దరఖాస్తు చివరి తేదీ –

అధికారిక సైట్ https://www.goindigo.in/

దరఖాస్తు విధానం- ఆన్‌లైన్

భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలి.

మౌఖిక, రాత పూర్వకంగా అద్భుతమైన ఇంగ్లీష్, హిందీ భాషా నైపుణ్యాలు ఉండాలి

మంచి టైపింగ్ స్కిల్స్‌ ఉండాలి

ఎలా దరఖాస్తు చేయాలి ..?

1. అభ్యర్థులు https://www.goindigo.in/ అధికారిక సైట్‌కి వెళ్లాలి.

2. హోమ్ పేజీలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి చదవాలి.

3. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.

4. లాగిన్ చేయడానికి, సైన్ అప్ చేయడానికి మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.

5. దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత, అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

6. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు నింపిన ఫారమ్‌ను ఒకసారి తనిఖీ చేయాలి.

7. పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story