తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌

Telangana: టీచర్ల ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

Jyothi
Published on: 15 Jan 2023 1:23 PM IST
Good News for Teachers of Telangana Government
X

తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌

Telangana: తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. టీచర్ల ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలకానుంది.

Jyothi

Jyothi

Next Story