Cut Off Marks: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌

Cut Off Marks: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 12 Sept 2022 1:52 PM IST
CM KCR Response on SI and Constable Cut Off Marks
X

Cut Off Marks: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌

Cut Off Marks: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్, ఎస్సై అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షల అర్హత మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ, ఎస్టీ లతో పాటు బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనలను చేపడతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను తగ్గించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story