Telangana Formation Day: ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 2 Jun 2022 3:45 PM IST
CM KCR Key Statement on Job Notifications
X

Telangana Formation Day: ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..ఉద్యోగ నియామకాల్లో యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. నోటిఫికేషన్, నోటిఫికేషన్​ మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని చెప్పినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story