నిరుద్యోగులకి కేంద్రం బంపర్ ఆఫర్.. త్వరలో నెలకి రూ.30,000 వేలు సంపాదించే ఉద్యోగాలు..!

నిరుద్యోగులకి కేంద్రం బంపర్ ఆఫర్.. త్వరలో నెలకి రూ.30,000 వేలు సంపాదించే ఉద్యోగాలు..!
Drone Pilots Jobs: మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే డిగ్రీ చదవకుండానే నెలకి 30,000 వరకు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు.
Drone Pilots Jobs: మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే డిగ్రీ చదవకుండానే నెలకి 30,000 వరకు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. రాబోయే సంవత్సరాల్లో దేశం లక్ష మందికి పైగా డ్రోన్ పైలట్లను రిక్రూట్ చేసుకోవలసి ఉంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.'12వ తరగతి పాసైనవారు డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకోవచ్చు. దీనికి కళాశాల డిగ్రీ అవసరం లేదు. రాబోయే సంవత్సరాల్లో సుమారు లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరం. ఇందుకోసం కేవలం రెండు-మూడు నెలల శిక్షణ మాత్రమే ఇస్తారు.. దాదాపు రూ.30,000 నెల జీతంతో డ్రోన్ పైలట్ ఉద్యోగం చేయవచ్చు'.
ఢిల్లీలో డ్రోన్లపై నీతి ఆయోగ్ ఎక్స్‌పీరియన్స్ స్టూడియోను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనంతరం మాట్లాడుతూ.. "2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము వివిధ పారిశ్రామిక, రక్షణ సంబంధిత రంగాలలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాము. కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందాలని, ఎక్కువ మంది టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు" అన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా కృషి చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT