APPSC: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు..

APPSC Group-1 Priliminary Exam Postponed
x

APPSC: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు..

Highlights

APPSC: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది. డిసెంబర్‌ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దీనిని వచ్చే సంవత్సరం (2023) జనవరి 08న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి వెబ్ నోట్ ను రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 అడ్మిట్ కార్డులను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories