AP 10th Exams: ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. రోజు విడిచి రోజు..

AP SSC Exams 2023 Time Table Released
x

AP 10th Exams: ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. రోజు విడిచి రోజు..

Highlights

AP SSC Time Table 2023: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

AP SSC Time Table 2023: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది.

షెడ్యూల్‌ ఇలా..

ఏప్రిల్‌ 3- ఫస్ట్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్‌ 6- సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 8- ఇంగ్లీష్‌

ఏప్రిల్‌ 10- మ్యాథ్స్‌

ఏప్రిల్‌ 13- సైన్స్‌

ఏప్రిల్‌ 15- సోషల్‌ స్టడీస్‌

ఏప్రిల్‌ 17- కాంపోజిట్‌ కోర్సు

ఏప్రిల్‌ 18- ఒకేషనల్‌ కోర్సు

Show Full Article
Print Article
Next Story
More Stories