AP Police Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల..

AP Police Recruitment: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 28 Nov 2022 3:32 PM IST
AP Police Recruitment Released Notification For SI and Consatble Posts
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల..

AP Police Recruitment: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు నియమకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదలైంది. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story