AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Jyothi
Updated on: 26 April 2023 7:26 PM IST
Ap Intermediate Results Released
X

AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

AP Inter Results 2023: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను వెల్లడించారు. ఫస్టియర్‌లో 4 లక్షల 33 వేల 278 మంది హాజరవగా.. 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌‌లో 3 లక్షల 79 వేల 750 మంది విద్యార్థులు హాజరవగా.. 72 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఇక ఫస్టియర్, సెకండియర్ రెండు పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌‌లో 65 శాతం బాలికలు పాసైతే.. 58 శాతం మంది బాలురు పాసయ్యారు. సెకండియర్‌లో 75 శాతం బాలికలు, 68 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.

Jyothi

Jyothi

Next Story