AP News: ఎన్నికల దృష్ట్యా AP EAPCET షెడ్యూల్‌ మార్పు

AP News: ఏపీలో ఎంట్రెన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ మార్పు

Shashank Gullapelli
Published on: 21 March 2024 11:24 AM IST
AP EAPCET Schedule Has Been Changed Due To Election
X

AP News: ఎన్నికల దృష్ట్యా AP EAPCET షెడ్యూల్‌ మార్పు

AP News: ఏపీలో ఎంట్రెన్స్ టెస్టుల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లలో ఎన్నికల దృష్ట్యా AP EAPCET షెడ్యూల్‌లో మార్పులు చేశారు అధికారులు. మే 13న జరగాల్సిన పరీక్షలు 16 తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 16, అగ్రికల్చర్, 17న ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 18 నుంచి 22 వరకూ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటే పీజీ సెట్ పరీక్షలు కూడా వాయిదా వేసిన అధికారులు.. జూన్ 3న నిర్వహించే పరీక్షలను జూన్ 10నుంచి నిర్వహించనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story