AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

Arun Chilukuri
Published on: 14 Jun 2023 11:10 AM IST
AP EAPCET Results 2023 Announced
X

AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

AP EAMCET Result 2023: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు 2,24,724 మంది విద్యార్ధులు హాజరు కాగా.. అందులో 1,71,514 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 76.32 శాతం మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story