AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification 2024 Released
x

AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 

Highlights

AP DSC Notification 2024: 6,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6 వేల 100 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2, వేల 280 SGT పోస్టులు.. 2 వేల 299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించింది. ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories